"పిల్లాడికి తెలుగు ఎందుకూ నేర్పించడం" అని అఘోరించావ్. ఇప్పుడు చూడు యావయ్యిందో... వాడితో పాటు మనల్ని కూడా గాడిదల్ని చేసేశాడు. "అయనా తెలుగు వాళ్ళు జపనీస్ ఎందుకు నేర్చుకోవాలి? రష్యన్ ఎందుకు నేర్చుకోవాలి, అని ఆలోచించాలి గాని తెలుగెందుకు నేర్చుకోవాలీ, అని ఆలోచిస్తారటరా? పిదప కాలం పిదప బుద్దులూనూ....
"వాడి నోట్లోంచి 'ఓలా', 'అమీగోస్' అంటూ నాలుగు స్పానిష్ ముక్కలు రాలగానే మురిసి ముక్కలయ్యావ్, వొక్క తెలుగు మాట రావడం లేదేమిరా అని ఏనాడైనా ఆలోచించావట్రా. పైగా తెలుగెందుకు పనికొస్తుందీ అని వితండవాదం వొహటీ. చరిత్రని లెక్కల్లో కొలుస్తావట్రా... నీ కాలు చెయ్యీ ఆడని రోజున నీ కొడుకు నీలాగేగా ఆలోచిస్తాడు."
మేం పడ్డ యాతన మీరు పడకూడదంటే ఓ నాలుగు భాషలన్నా నేర్చుకుని తగలడండి. రేపు వాడు ఎవత్తిని కట్టుకునొస్తే ఆ భాషేగా మీ మనవడు మట్టాడేదీ. ఐదో భాష నేర్చుకోవడం తేలికౌతుంది.
baavundandoi! tappakunda alochinchaalisina vishayame!
రిప్లయితొలగించండిఏమి చేపితిరి చేపితిరి, తిరుగు లేని వ్యాఖ్యానం
రిప్లయితొలగించండిహా హా...నిజమేనండి...ఇలాంటి గాడిదలు పెరిగిపోతే ఎమైపోతామో అని అసలు గాడిదలు కూడా భయపడుతున్నాయి...అంటే నమ్మండి...
రిప్లయితొలగించండి