7, ఆగస్టు 2014, గురువారం

ఎందుకో...సిగ్గెందుకో...

              బీర పువ్వు పందిరి మీదనుండి ఠీవిగా చూస్తోందా...
      

      కాస్త వయసు రాగానే రంగు మార్చేసుకుని, మెలికలు తిరుగుతూ పందిరి కింద దాక్కుంది. 
      అంత సిగ్గేమిటో...  

పెరటి తోట