12, మే 2015, మంగళవారం

ఎంతటి ప్రేమను కురిపించేవో...

 ఉల్లమునందెల్లెడల స్మృతులు సువర్ణ శోభిత సుమదళములై విరిసి  పరిమళభరితమొనరించె!  





7, మే 2015, గురువారం

ముందుండాలి ఆలోచన..

 ఇప్పుడు ఎంత జుట్టు పీక్కుని మాత్రం ఏం లాభం?