12, మే 2015, మంగళవారం

ఎంతటి ప్రేమను కురిపించేవో...

 ఉల్లమునందెల్లెడల స్మృతులు సువర్ణ శోభిత సుమదళములై విరిసి  పరిమళభరితమొనరించె!  

2 వ్యాఖ్యలు:

 1. కనిపించెను అందాలే ...
  కనువిందవగా, పసందనగా ...
  అందంగా బంధించినందులకు అభినందనాలు ...
  బ్లాగున సంధించి అలరించినందులకు అభివందనాలు ...
  :)

  ప్రత్యుత్తరంతొలగించు