19, ఫిబ్రవరి 2013, మంగళవారం

నిన్నలేని అందమేదో

                     నిదురలేచెనెందుకో.... ఇన్నాళ్ళీ శోభలన్నీ ఎచటదాగెనో



2/16/13 

14 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. ఎటువైపు చూసినా శ్వేతవర్ణం.... చూడడానికి రెండూ కళ్ళూ చాలవు వనజ గారు. ధన్యవాదాలు.

      తొలగించండి
  2. అమ్మాయ్! భగవంతుడు అందాలన్నిటినీ నిక్షిప్తం చేసేడు, మనకోసం, చూసేమనసే ఉండటం లేదు, చాలా బాగుంది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చూసే మనసు ఒకచోట నిలువక పరుగులు పెడుతోంది. కాసేపు నిలిపితే ఎన్నెన్ని అందాలో...ధన్యవాదాలు బాబాయి గారు.

      తొలగించండి
  3. బాగున్నాయండీ... సెకండ్ పిక్ బాగా నచ్చింది నాకు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మొదటి ఫొటో మంచు పడిన వెంటనే తీసింది. లైటింగ్పె సరిపోలేదు. రెండోవ ఫోటో తెల్లవారి తీసింది. ధన్యవాదాలు రాజ్ గారు.

      తొలగించండి
  4. రిప్లయిలు
    1. నాగిని గారూ మా ఊర్లో సంవత్సరానికి ఒక్కసారే పడుతుందండి. ఆ రోజు మాకు పండగే. ధన్యవాదాలు.

      తొలగించండి