7, అక్టోబర్ 2012, ఆదివారం

నీ చిరునవ్వు...

       దుఃఖ౦ నా మనసుకు ముసుగేసిందేమో...
       చీకట్లు ముసురుకున్నాయ్!
       వెలుతురు కోసం దీపాలమర్చాను
       వేయి దీపాలు చేయలేని పని...
       ఒక్క నీ చిరునవ్వుకే సాధ్యమని ఆలస్యంగా కనుగొన్నాను!


    న్యూజెర్సి 

13 కామెంట్‌లు:

  1. <<>>
    ఈ line చాల బావుందండి జ్యోతిర్మయీ గారు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మరోమహాప్రశా౦తనం గారూ...మీ వాక్యాలు కనిపించడం లేదండీ. ఏమైనా మీకు నచ్చింది కాదా చాలా సంతోషం. ధన్యవాదాలు.

      తొలగించండి
  2. ఫొటో, ఫొటోకి మంచి భావం తో కవితా బాగున్నాయి.
    ఆలశ్యంగా వచ్చినా చిరునవ్వుల వెలుగు చీకటి దుఃఖాన్ని చెరిపేస్తుంది...

    రిప్లయితొలగించండి
  3. చాలా సున్నితంగా వెలుగు వచ్చే దారి చూపారు.

    రిప్లయితొలగించండి