26, సెప్టెంబర్ 2012, బుధవారం

అందమైన జీవితం

ముడుచుకున్న మొగ్గపై
చినుకుల చిరునగవులు చిందితే
ముసిముసి నవ్వుల పువ్వై విరిసింది!

నేడు కాసిని తుళ్ళింతల తరుణాలు ప్రోగుచేస్తే
రేపంతా ఇక పరిమళ భరితమే సుమా!


18 కామెంట్‌లు:

  1. ఫోటో అద్భుతం గా తీసారు జ్యోతి గారు..:-)

    రిప్లయితొలగించండి
  2. జ్యోతిర్మయి గారూ, ఫొటో అద్భుతం అంతే!

    రిప్లయితొలగించండి
  3. చినుకుల చీర కట్టినదెవరమ్మా!!

    రిప్లయితొలగించండి