24, జులై 2012, మంగళవారం

నీ సన్నిధిలో

                     ఈ పువ్వులు సైతం ఎలా నవ్వులు రువ్వుతున్నాయో చూడు...








మూడేళ్ళ నీరీక్షణ తరువాత మా పెరట్లో పూసిన సిరి మల్లెలు.

16 కామెంట్‌లు:

  1. wow..
    నవ్వు లు చూడాలంటే పువ్వులోనే చూడాలి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పిల్లలు, పువ్వులు రెండూనండీ వనజ గారూ...ధన్యవాదాలు.

      తొలగించండి
  2. మల్లెలెంత గుబాళిస్తున్నాయో! బలే దొరికాయమ్మాయ్ నీ కెమేరాకి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కెమేరాకే కాదు బాబాయ్ గారూ...జడలోకి కూడా :) ధన్యవాదాలు.

      తొలగించండి
  3. Beautiful !
    maa intlo kudaa undi ee chettu :) kaani ee saari takkuva vacchaayi.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పూలు అయిపోగానే ఆకులు తీసేయండి వేణు గారూ మళ్ళీ పూస్తుంది. థాంక్ యు.

      తొలగించండి
  4. మల్లెలలు మనసు దోచుకున్నాయి.. కాసిని నాకూ కావాలి. మా దొడ్లో మందారం పెట్టి రెండో సంవత్సరం, ఈ ఏడు పూయాలి మరి.

    రిప్లయితొలగించండి
  5. తప్పకుండా తీసికెళ్ళ౦డి. మీ మందారం పూయగానే ఫోటో పెట్టండి మరి. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  6. నవ్వులు రువ్వుతున్న మీ సిరిమల్లెలు చాలా ముద్దుగా వున్నాయండీ..
    మీ ఇంట్లో చెట్టుకి ఇన్ని మల్లెలు పూయటం చూస్తుంటే ఈ సంవత్సరమే నాటిన మా మల్లెచెట్లు ఎప్పుడు ఇలా పూస్తాయా అనిపిస్తుంది.

    రిప్లయితొలగించండి
  7. రాజి గారూ చాలా రోజులకు కనిపించారు. బావున్నారా? ఈ చెట్టు పోయిన సంవత్సరం నాటిందండీ. వచ్చే ఏడాదికి మీ చెట్టు కూడా పూస్తుందేమో...ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి
  8. prati vasthuvu mee chetilo andamgaa malachabaduthundi meru teesina photo alaa untundi mari.

    రిప్లయితొలగించండి