31, జులై 2012, మంగళవారం

ఏడేడు జన్మలూ..

మధురానుభూతిని పూరేకుగా మార్చి 
రేకులన్నీ ప్రోగుచేసి పూవుగా నమర్చి  
ఏడాది కాలాన్ని గుచ్చంగా అలంకరించి 
 ప్రేమగా అందించిన ఈ బహుమతికన్నా విలువైనదేదైనా వుంటుందా!
ఈ ప్రేమ పరిమళం మనసంతా ఆవరించగా ఏడేడు జన్మలూ నీవెంటే నేనడవనా..




16 కామెంట్‌లు:

  1. Wqw..Jyothiramayi gaaru.

    yededu janmaalaki ee maduraanandam meeke sontam kaavaali.
    I wish All the Best!!

    రిప్లయితొలగించండి
  2. అక్షరాలన్నీ తేనే లో ముంచి ,
    భావాలన్నీ పూల దొంతరతో గుచ్చి,
    అలా అలవోకగా రాసిన మధురాలు,
    పన్నెండు పుష్పాల నెలలతో వెన్నెలలు నీకేనంటే...


    ఈజన్మే చాలదా.....!!!!



    (మీ భావాన్ని , మీ ఫోటోని ఎలా పొగడాలో తెలీయక.. ఇలా...)

    రిప్లయితొలగించండి
  3. జ్యోతి గారూ, మనసుకు హత్తుకొనేలా ఫొటోస్ పెట్టడం మీకే తెలుసు.చాలా బాగుంది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఫాతిమా గారూ ఈ మధ్య ఫోటోలు తీయడం ఒక అలవాటుగా మారింది. వాటిని మీతో పంచుకోవడం మరింత ఆనందాన్ని కలుగజేస్తోంది. ధన్యవాదాలు.

      తొలగించండి