నేనేంటో, సమాజం కోసం ఏమి చేశానో మీకు తెలుసు. మీ ప్రతినిధిగా నిలబడే అర్హత ఉందనుకుంటే నాకు ఓటెయ్యండి.
ఓసి పిచ్చి మొహమా! అలా నిజాయితీగా అడిగితే ఎవరూ ఓటెయ్యరు. నాలా మొహానికి కాస్త రంగు పూసుకుని, ఇలా సారాయిలో జలకాలాడించు.
కట్టలు కట్టలు డబ్బులు పంచు. ఫరవాలేదులే.. మళ్ళీ ఇంతకు పదింతలు సంపాదించుకోవచ్చు.
ఇలా మందను తీసుకురా. అందులో బాగా పలుకుబడి కలిగిన వివిధ వర్గాల వాళ్ళుండేలా చూసుకో. వాళ్ళ మద్దతుతో వాళ్ళ ఓట్లన్నీ నీకే.
ఇక గెలవడం ఖాయం.
అమ్మో! ఇన్ని సలహాలిచ్చేస్తున్నాం, ఇంతకీ నీదే కులం....
‘ఓటు’కులం అండీ :-)
రిప్లయితొలగించండి:) Thank you Nagaraj garu.
తొలగించండికెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్
రిప్లయితొలగించండి:) Thank you Srinivas Rao garu.
తొలగించండికాప్షన్స్, ఫొటోస్ సూపర్ :)
రిప్లయితొలగించండిథాంక్యు హర్షా.
తొలగించండినాయ కులం .మందంతా అదే కులం .
రిప్లయితొలగించండిఅందులో శాఖల గురించి కూడా కొట్టుకుంటామండి..
తొలగించండిbaavundanDi :) Radhika (nani)
రిప్లయితొలగించండిథాంక్యు రాధిక గారు.
తొలగించండి