9, సెప్టెంబర్ 2013, సోమవారం

నైరాశ్యపు లోగిలిలో

మనుగడ సాగించలేక మరలి పోతావనుకున్నాను 
 కుసుమించిన సుమాన్ని గాంచి సంభ్రమాశ్చర్యాలతో మురిసిపోతున్నాను!


Myrtle Beach, NC

14 కామెంట్‌లు:

  1. >>మనుగడ సాగించలేక మరలి పోతావనుకున్నాను
    కుసుమించిన సుమాన్ని గాంచి సంబ్రమాశ్చర్యాలతో మురిసిపోతున్నాను!<<<

    ఈ లైన్స్ ఫోటో కి మరింత అందాన్ని తెచ్చాయి..
    ఆసమ్ :)

    రిప్లయితొలగించండి
  2. మందార భలే ఉంది..దానికి మీ మాటలు మరింత అందానిచ్చాయి.

    రిప్లయితొలగించండి
  3. చిత్రానికి అతికినట్లున్నాయి మీ పదబంధాలు..అభినందనలు...

    రిప్లయితొలగించండి
  4. చాలా బాగుందండి. ఫోటో దానితో పాటు ఆ వాఖ్యాలు సూపర్ అంతే!! (రాదికనాని)

    రిప్లయితొలగించండి