7, నవంబర్ 2012, బుధవారం

ఏమిటంటారు?

ఈ ముసిముసి నవ్వుల విరిసిన పువ్వులు గుసగుసలాడినవి ఏమిటో ...

8 కామెంట్‌లు:

  1. చాలా బాగున్నాయండీ!! ఈ మొక్క పేరు ఏమిటీ!?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పెటూనియా వనజ గారూ. ఇవి చాలా రంగుల్లో దొరుకుతాయి. థాంక్యు.

      తొలగించండి
  2. చాలా బాగున్నాయండి.అచ్చు పైంటింగ్లా ఉంది ఆ కలర్ కాంబినేషన్ .

    రిప్లయితొలగించండి
  3. బహుశా..వాటి అందాలను అందరికి చూపే మిమ్మల్ని చూసే కాబోలు
    ఆ ముసి ముసి నవ్వుల గుసగుసలు ..:)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ధాత్రి గారు అంతేనంటారా... అయితే నాకింకా అందంగా కనిపిస్తున్నాయండి. ధన్యవాదాలు.

      తొలగించండి