టేకాఫ్ కోసం రన్ వే చివరికి వెళ్తుంటే వెన్నుచూపి పారిపోతున్నానని అపోహపడితే ఎలా... ఆ రోడ్డు చివరివరకు వెళ్ళి లక్ష్యం మీదకులంఘిస్తుంది సిద్దంగా ఉండండి :-) (ఫోటో చాలాబాగుందండీ:)
వేణుశ్రీకాంత్
వేణు గారూ మీ కామెంట్ పొరపాటున డిలీట్ అయిందండీ..మెయిల్ నుండి కాపీ చేశాను.
ha ha hha..hha.. baagundi.
రిప్లయితొలగించండిధన్యవాదాలు వనజ గారూ..
తొలగించండిnice :)
రిప్లయితొలగించండిథాంక్యు శేఖర్.
తొలగించండిhahaha nice :)
రిప్లయితొలగించండిధన్యవాదాలు సౌమ్య గారూ.
తొలగించండి:) baagundi:)
రిప్లయితొలగించండిథాంక్యు మాలా కుమార్ గారు.
తొలగించండిపేద్ద పేద్ద కళ్ళు వేసుకొని దాన్ని భయపెట్టినట్టున్నారు, అందుకే పారిపోతోంది :))
రిప్లయితొలగించండిపిక్ బాగుంది :)
హర్షా...హహహ..:) థాంక్యు
తొలగించండిఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం
రిప్లయితొలగించండిగెలుపు పొందె వరకూ అలుపు లేదు మనకు..
బతుకు అంటె గెలుపూ గెలుపుకొరకె బ్రతుకు..
కష్టాలు రానీ కన్నీళ్ళు రానీ
ఏమైన గానీ ఎదురేది రానీ
ఓడిపోవద్దు రాజీపడొద్దు...వెను తిరుగొద్దు...వెన్ను చూపొద్దు ...
సురేష్ గారూ భలేగా చెప్పారు. మీ మాట తప్పక వింటు౦దది. థాంక్యు.
తొలగించండినైస్ క్లిక్ అండీ ;)
రిప్లయితొలగించండిథాంక్యు రాజ్ గారూ..
తొలగించండిటేకాఫ్ కోసం రన్ వే చివరికి వెళ్తుంటే వెన్నుచూపి పారిపోతున్నానని అపోహపడితే ఎలా... ఆ రోడ్డు చివరివరకు వెళ్ళి లక్ష్యం మీదకులంఘిస్తుంది సిద్దంగా ఉండండి :-)
రిప్లయితొలగించండి(ఫోటో చాలాబాగుందండీ:)
వేణుశ్రీకాంత్
వేణు గారూ మీ కామెంట్ పొరపాటున డిలీట్ అయిందండీ..మెయిల్ నుండి కాపీ చేశాను.
జ్యోతిర్మయి
మీ ఆశావాదానికి ముచ్చటేస్తోంది...థాంక్యు.
తొలగించండిnaaku mallene!
రిప్లయితొలగించండిatu vaipu thirigi praarthana chestunnattundi..
ఎన్నెల...హహహ...నేనూ మిమ్మల్ని ఫాలో అవుతాను. ధన్యవాదాలు.
తొలగించండివిజయమో మలి ప్రయత్నమో తేల్చుకోండి....అంటే బాగుంటుందేమో అండి.
రిప్లయితొలగించండి(వీరస్వర్గాలు వద్దు...బతికే వాళ్ళు, బతికించే వాళ్ళు కావాలి)
>>బతికే వాళ్ళు, బతికించే వాళ్ళు కావాలి>>
తొలగించండిచాలా బాగా చెప్పారు నారాయణ గారు, ధన్యవాదాలు.
బాగుంది
రిప్లయితొలగించండిథాంక్యు డేవిడ్ గారు.
తొలగించండి