6, మార్చి 2012, మంగళవారం

లలితప్రియకుసుమం

                              పిందెగా మారిన వైనం, ఎంత ఆశర్యమో కదా!


12 కామెంట్‌లు:

  1. Good capture!!

    Couple of suggestions;
    1. Upper right hand corner in this picture is blown out which is distracting.
    2. As the main subject (flower in this case) is looking left side, placing the flower to the right side of the frame would be more apt.

    రిప్లయితొలగించండి
  2. ప్రకృతి అనుదినం.. ఆశ్చర్యాలు, ఆనందాలు ఇస్తూనే ఉంటుంది, నిత్య నూతనం గా..కదా
    వసంతం.

    రిప్లయితొలగించండి
  3. ఛాయ గారూ, వాసంతం గారూ, సీత గారూ ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  4. జ్యోతిర్మయి గారూ ముణ్ణాళ్ళ జీవితమైనా నిర్భయంగా నవ్వుతున్నందుకేమో పువ్వులకా సొగసు ...చాలా బాగుంది.

    రిప్లయితొలగించండి
  5. డేవిడ్ గారూ బాగా చెప్పారు. పువ్వు నుంచి మనం అది నేర్చుకోవాల్సిన మంచి విషయం. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  6. చాలా అద్భుతంగా ఉన్నాయి.మీరే తీశారా ! మీ ఫొటోస్ copy చేసుకోవచ్చా

    రిప్లయితొలగించండి
  7. నేనే తీశానండీ..మీకు నచ్చినందుకు చాలా సంతోషం. నిరభ్యంతరంగా కాపీ చేసుకోవచ్చు. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి