7, జనవరి 2012, శనివారం

ఓసారిలా వస్తావా.....



"ఏదో చెప్పాలని ఇంత దూరం తీసుకొచ్చావ్...ఏంటో చెప్పూ"
"కాస్త మెల్లిగా మాట్లాడు ఎవరో వచ్చినట్లున్నారు"

13 కామెంట్‌లు:

  1. ఏమి చెప్పమంటావ్ ప్రశాంతముగా మనసు విప్పిమాట్లడుకుందాం అని ఇంత దూరం తీసుకొని వచ్చా... కాని ఈ బ్లాగ్ ఓపెన్ చేసి మనం మాట్లాడుకోనేవి వినాలి అని చూడు ఎలా చూస్తున్నారో ...

    రిప్లయితొలగించండి
  2. జయ గారూ వినేశారా! వింటే విన్నరులెండి ఎవరికీ చెప్పకండేం :)) ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  3. తెలుగు పాటలు గారూ మీకు వినపడ్డాయన్నమాట :))
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  4. @ మాలా కుమార్ గారూ ధన్యవాదాలు.

    @ ప్రవీణ గారూ
    Canan T3I 70-300mm f/4-5.6 lense is usm
    ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి
  5. రాజేష్ గారూ, శైలబాల గారూ ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  6. కొత్త సంవత్సరం జత కట్టిన జంటలు, కోపాలు,
    అలకలు భలే మొదలైంది.

    రిప్లయితొలగించండి