2, మే 2012, బుధవారం

కథగా కల్పనగా ...

                       కనిపించెను నాకొక దొరసాని 



16 కామెంట్‌లు:

  1. రొజా పువ్వు ఎంత బాగుందో, మీ captions అంత కంటే బాగుంటాయి జ్యోతిర్మయి గారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వెన్నెల గారూ పువ్వుల్ని, పక్షుల్ని స్నేహుతుల్లా చూస్తుంటే బావుంటుంది కదూ.. ధన్యవాదాలు.

      తొలగించండి
  2. రిప్లయిలు
    1. మీ వ్యాఖ్య విని మా దొరసానిని మురిసిపోతోంది నారాయణస్వామి గారూ..ధన్యవాదాలు.

      తొలగించండి
  3. ఆ కథ ని, కల్పనని.. కలకాలం ఉండేలా ఇలా బందీగా చేసేసారు. చాలా బాగుంది.
    ఓహో..గులాబి బాలా ..గుర్తుకు వచ్చేసింది .

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కలకాలం ఇలాగే సాగిపొమ్మ౦టారు...బావుందండీ. ధన్యవాదాలు.

      తొలగించండి
  4. చాలా ముద్దుగా వుందండీ మీ దొరసాని ...

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ వ్యాఖ్య వినిపించానండీ...నవ్వేసింది. ధన్యవాదాలు రాజి గారూ...

      తొలగించండి
  5. మీ పుష్ప విలాసం - కుసుమ వికాసం. అందమైన రోజారాణి. చాలా బావుంది.

    రిప్లయితొలగించండి
  6. అబ్బా యెంత బాగున్నాయి...మీ పిక్ చూసే నేను మురిసిపోతుంటాను..
    ఇక్కడ ఇంకా బాగున్నాయి

    రిప్లయితొలగించండి
  7. Nice capture Jyothirmayee gaaru, just a suggestion, follow " Rule of Thirds" when composing any picuture. Check this link

    http://digital-photography-school.com/rule-of-thirds

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజేష్ గారూ లింక్ చూశానండీ, ఈ ఫొటో కూడా అలా తీసుంటే బావుండేదేమో...ప్రయత్నించి చూస్తాను. ధన్యవాదాలు.

      తొలగించండి
  8. కథగా కల్పనగా కనిపించెను నాకొక రోజా పువ్వు

    రిప్లయితొలగించండి