19, ఏప్రిల్ 2012, గురువారం

ఓ మేఘం చల్లగాలితో ప్రేమలో పడిందోచ్

           అది చినుకై కురిసి వసంతమై విరిసింది...







19 కామెంట్‌లు:

  1. ఎంత బాగుందో గులాబి పువ్వు.."ఓ మేఘం చల్లగాలితో ప్రేమలో పడిందోచ్ .అది చినుకై కురిసి వసంతమై విరిసింది" మీ caption ఇంకా సూపర్ అసలు!

    రిప్లయితొలగించండి
  2. జ్యోతిర్మయి గారు,ఎక్కడనుండి తెచ్చారండి ఈ గులాభి అందాలను.ఎంత fresh గా ఉన్నాయో!

    నిజంగానే మళ్ళీమళ్ళీ చూడలనిపిస్తున్నాయి. క్లారిటీ కూడా సూపర్ గా ఉందండి.

    espacially, మొదటి చిత్రములో ఉన్న మొగ్గ, దానిపై చినుకులు simply superb అండి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హరిగారూ...తలుపుతీయగానే నన్ను పలకరించే నేస్తాలండీ అవి. మొదటి చిత్రంపై మీ ప్రశంస శ్రీవారికి చెందుతుంది. మా ఇరువురి తరఫునా మీకు ధన్యవాదాలు.

      తొలగించండి
  3. Jyoti, Just recollect the old song "Vinipinchani ragaleh... kanipinchani andale, kalalo evaro piliche madilo sandadi chese'Smt P.Susuila,yes your kanipinche andalu very very beautiful,good collection god bless you.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కోటేశ్వర్రావు గారూ మంచి పాట గుర్తుచేశారు...మీకు ఫోటోలు నచ్చినందుకు చాలా సంతోషం. ధన్యవాదాలు.

      తొలగించండి
  4. కెమేరాతో తీసినట్టులేవు...కెమేరా పై పూసినట్టున్నాయండి.

    రిప్లయితొలగించండి
  5. praanam nimpukunna javajeevam to..aarogyamgaa..aanandamgaa ,,chaalaa andamgaa unnaayi. Oh..Beautyful

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ అనుభూతి అంతా మీ మాటల్లో తెలుస్తోంది. ధన్యవాదాలు వనజ గారూ..

      తొలగించండి
  6. అబ్బా చాలా అందంగా ఉన్నాయి అండీ... సూపర్..

    రిప్లయితొలగించండి