23, మే 2012, బుధవారం

చినుకుల సవ్వడిలో

               

నీలి మేఘం మెరుపుతీగతో సయ్యాటలాడే సమయాన
నా తలపులు నీ చెంతకు చేరి 
వలపుల జిలుగులు రువ్వుతున్నాయి చూడు!





6 కామెంట్‌లు:

  1. చీకటిలో చీల్చిన వెలుగు కి .. చినుకులు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు...

    రిప్లయితొలగించండి
  2. వనజ గారూ మీ వ్యాఖ్య చిత్రానికి కొత్త కోణం చూపింది...ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  3. వెలుతురు చినుకులు రాలుస్తున్న మీ కవితాకాంతి చిత్రానికి నగిషీలు చెక్కింది జ్యోతిర్మయిగారు!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ కవితాఝరిలో తడిసిపోయాను...ధన్యవాదాలు ఉమాదేవి గారూ...

      తొలగించండి