గుండె కతలన్నీ గుట్టుగా, గుసగుసగా చెప్పలేనని,
కలంనడిగి నీలి అక్షరాలు తెచ్చా.
చిర్నవ్వు రేకులన్నీ నీపై చల్లలేనని, చిరుగాలి తెరలుతెచ్చా.
నిన్ను హాయిగా మురిపించి, అదిలించి, నెమ్మదించలేనని,
చందరయ్య నడిగి వెన్నెలమ్మని తేను వెళ్దామంటే,
ఉసిరి కొమ్మ వెనుక నుండి, కొబ్బరాకు పైకెక్కి,
నిక్కి నిక్కి నింగికెక్కి, నల్ల మబ్బు వెనుక నక్కి,
నన్నెక్కిరించి జారుకున్నాడెలాగిక?
చందమామను చూసి కవిత వ్రాసిన బహుమతిగా ఇచ్చిన ఉషగారికి ప్రత్యేక ధన్యవాదములు తెలుపుకుంటున్నాను.
చందమామను చూసి కవిత వ్రాసిన బహుమతిగా ఇచ్చిన ఉషగారికి ప్రత్యేక ధన్యవాదములు తెలుపుకుంటున్నాను.
Beautiful..well executed!
రిప్లయితొలగించండిధన్యవాదాలు రాజేష్ గారూ...
తొలగించండిమీ "అందాల జాబిలి" చాలా బాగున్నాడండీ...
రిప్లయితొలగించండిధన్యవాదాలు రాజిగారూ..
తొలగించండిఅందాల జాబిలే, కాకపొతే కలర్లో లేడు ,ఎందుకో?
రిప్లయితొలగించండిహరి గారూ ఉదయించేప్పుడు బహుశా కొంచెం పసుపురంగులో ఉండివుండొచ్చ౦డీ. మేఘాలు ఎక్కువగా ఉండడం వల్ల అర్దరాత్రి కాని మాకు చంద్రుడు కనిపించలేదు. ధన్యవాదాలు.
తొలగించండిమబ్బులు తొలగినప్పటి కంటే వాటి మధ్య చిక్కుకుని ఉన్నపుడే ఎక్కువ చక్కదనం కనపడుతోంది!
రిప్లయితొలగించండివేణు గారూ.... నాకూ మొదటి చిత్రమే నచ్చింద౦డి. ధన్యవాదాలు.
తొలగించండిidenaa Super Moon. beautiful.
రిప్లయితొలగించండిఇదేనండీ...ఎదురుగా చూస్తుంటే చాలా బావుంది. ధన్యవాదాలు.
తొలగించండిచాలా బాగున్నాడు; నిజానికి 5/5 రాత్రి మా ఊర్లో బాగా మాగిన బంగినపల్లి రంగులో నిండుగా ఉన్నాడు. ఆ సమయానికి కామెరాతో లేను. తిరిగి 5/6 రాత్రి 10 దాటాక ఐదారు కొమ్మల చాటున నక్కి వెక్కిరించాడు. అపుడూ డ్రైవ్ చేస్తూ 'అరెరే' అనుకున్నాను. హమ్మయ్యా ఆ బెంగ తీరింది.
రిప్లయితొలగించండిమీకు థాంక్స్ నా కవితగా...:)
గుండె కతలన్నీ గుట్టుగా, గుసగుసగా చెప్పలేనని,
కలంనడిగి నీలి అక్షరాలు తెచ్చా.
చిర్నవ్వు రేకులన్నీ నీపై చల్లలేనని, చిరుగాలి తెరలుతెచ్చా.
నిన్ను హాయిగా మురిపించి, అదిలించి, నెమ్మదించలేనని,
చందరయ్య నడిగి వెన్నెలమ్మని తేను వెళ్దామంటే,
ఉసిరి కొమ్మ వెనుక నుండి, కొబ్బరాకు పైకెక్కి,
నిక్కి నిక్కి నింగికెక్కి, నల్ల మబ్బు వెనుక నక్కి,
నన్నెక్కిరించి జారుకున్నాడెలాగిక?
ఉష గారూ...ఈ చందమామను మెచ్చి కవితను కానుకిచ్చారుగా...కవితను చాలా బావుంది, టపాలో పెడుతున్నాను. మీకు బోలెడు ధన్యవాదాలు.
తొలగించండిరెండో ఫోటో 'మచ్చ లేని నెలరాజువు నీవే' అని పాటలో వున్నట్టుగానే వుందండి! చంద్రుని కి ఆగ్నేయాన మరో ఘోస్ట్ ఇమేజ్ వచ్చింది, అదెలా చేశారు?! ఏదైనా ఫోటోగ్రఫి ట్రిక్ చేశారా?
రిప్లయితొలగించండిశంకర్ గారూ...రెండో చందమాం ట్రిక్ కాదండీ..అది లెన్స్ మీద చందమామ ప్రతిబింబం అయ్యొ౦డొచ్చండీ...ధన్యవాదాలు..
తొలగించండిwow.. super andi
రిప్లయితొలగించండిరాజా చంద్ర గారూ ధన్యావాదాలండీ...
తొలగించండిజ్యోతిర్మయి..ఇదేమన్నా..బాగుందా!?
రిప్లయితొలగించండిఇండియా చంద్రుడిని పట్టుకెళ్ళి యు.ఎస్ లో పోటో తీసి పెడతారా!? పైగా బోలెడు కామెంట్ లు కొట్టేసారు. మేము ఒప్పుకోం.
మా చంద్రుడిని మాకిచ్చేయండి తొందరగా!
కాపీ రైట్ చట్టం తేవాలని.. భారతీయురాలిగా నా పట్టుదల.
అంతకు ముందే మీరు ఆ పని చేసుకుంటే.. ఎమ్ చేస్తాం చెప్పండి.. మీ బ్లాగ్ చూసి తృప్తి పడతాం. అంతే కదండీ!
వనజ గారూ...ఎక్కడవున్నా మేము భారతీయులమూ, తెలుగు వారమూనూ...ఇక వ్యాఖ్యలంటారా, అవి చందమామకే అంకింతం. ధన్యవాదాలు.
తొలగించండిSimply.... WOW !
రిప్లయితొలగించండిధన్యవాదాలు వేణు గారూ..
తొలగించండిABDHUTAM,CHUPE TAPPA MAATA RAVATAM LEDU.....
రిప్లయితొలగించండిపవన్ కుమార్ గారూ ధన్యవాదాలు.
తొలగించండిNAA VYAKHYAKU SPANDICHINANDULUKU KRUTAJNATALU.AA PURNA BIMBA VEEKSHNAA TANMAYATYAMLO ,PARAVASHATAYAMLO...CEMARA VUNNA AA APUROOPA DRUSHYANNI BANDHICHALANE VUUHA KUDA RALEDU.GANI AA APURUPA SUNDARA CHITRANNI MAAKANDINCHARU.ADI NAA DESKTOPKU AANKITAMICHHANU.MEEKU,SOUNDARYABHILASHKU DHANYAVADAALU.
రిప్లయితొలగించండిఈ చందమామను డెస్క్ టాప్ మీద పెట్టుకున్నారా..బావుందండీ...
రిప్లయితొలగించండిbeautifulllllllll...
రిప్లయితొలగించండిథాంక్యు మోహన గారు.
తొలగించండి