కాస్త సమయం చిక్కింది. పూలంటే పిచ్చి, శ్రద్ద ఉన్నవారన్నా నాకు శ్రద్ద :) నేను చెప్తున్నా 3 రకాలు మా నాన్న గారి ఇంట్లో ఉన్నాయి ఇండియాలో.
పైన ఉన్నవి గోవర్ధన పువ్వులు. http://saisatyapriya.blogspot.com/2010/12/blog-post_08.html ఒక ప్రస్తావన ఇక్కడ http://www.eemaata.com/em/printerfriendly/?id=673 లో
"చెలుల జవ్వనమెల్లా చేరువ బృమ్దావనము కలుకు జన్నులు పెక్కు గోవర్ధనాలు (27100)
ఇక్కడ నాయకుడు కృష్ణుడు. ఇక గోవర్ధనాలేవో వూహించుకోవచ్చు.
వీటిని చక్రాల్తో కూడ పోల్చే సంప్రదాయముంది. అయితే సామాన్యుల దృష్టికి అవి బండిచక్రాలైతే అన్నమయ్య దృష్టికి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి చేతి సుదర్శనచక్రం!"
ఇంకాస్త ముద్దగా ఉండేవి నందివర్ధనాలు http://chitra-mala.blogspot.com/2011/04/blog-post_27.html ఇక ఇవి గరుడవర్ధనాలు http://chandralata.blogspot.com/2011/01/blog-post_08.html మీరు తెలుసుకుని సరదా పడతారని, నా నోట్స్: నంది శివుడి వాహనం, గరుక్మంతుడు విష్ణువు వాహనం, గరుడ వర్థనం పేరు తెలిస్తేనే కానీ, నందివర్ధనానికి ఆ పేరు ఎందుకు పెట్టారో తెలియదు, అలాగే నందివర్ధనం పేరు తెలిస్తేనే కాని గరుడవర్థనానికి ఆ పేరు ఎందుకు పెట్టారో తెలియదు అవి జంటపేర్లు, జంట పువ్వులు కాబట్టి - అంత మాత్రంచేత, వాటి జాతి ఒకటి కాదు, నందికి, గరుడకి ఉన్న సామ్యం వారు హరి-హరులకి వాహనం అవ్వటం. అలాగే, ఈ పువ్వులకీనూ. పేరుకి తగ్గట్టే, నందివర్ధనాలు శివకోవెల్లోనూ, గరుడవర్థనాలు విష్ణుకోవెల్లోనూ ఉంటాయి.
@జ్యోతిర్మయి మీ blog లో నాకు touching గా అనిపించిన ఒక line miss అయ్యింది వెతికి పెట్టరూ plssssss " ఈ Photoల సరదా మా ఇద్దరిదీను" అనే sentence అండీ !! మీ blog లో అది చూసి impress అయ్యాను ఆ మాటలో ఎంత అనుభూతిని చూశానో !
శివ గారూ ఆ వాక్యం తీసేశానండీ...ఆ విషయం నాకు గుర్తే లేదు. వీటిలో కొన్ని ఫోటోలు మా వారు తీసినవి. తనకోసం వేరే బ్లాగ్ క్రియేట్ చేద్దామని ఆ వాక్యం తీసేశాను. ఆ తరువాత ఇద్దరం ఈ బ్లాగ్ లోనే ఫోటోలు పెడదామనుకున్నాము.
మీరలా అడగడం నాకూ టచింగ్ గా అనిపించిది. ఈ బ్లాగ్ లోని ప్రతి ఫోటో ఓ తీపిగురుతుకు సాక్ష్య౦. మీరడిగిన వాక్యం ఇప్పుడే పెడుతున్నాను. థాంక్ యు...
ee flower peru emiti balegaa undi naaku kuda konni flowers kaavali
రిప్లయితొలగించండిప్రిన్స్ గారూ తెలుగులో ఏమంటారో తెలియదండీ...ఇక్కడ 'గార్డెనియా' అంటాము. ఆ చేట్టునిండా బోలెడన్ని మొగ్గలున్నాయి. అవి పూసాక పూలన్నీ మీకే. ధన్యవాదాలు.
తొలగించండిఇవి నందివర్ధనంలో ఒక రకం. వీటిని మహా నందివర్ధనం అంటారు.
తొలగించండిWOW!...Beautiful!
రిప్లయితొలగించండివెన్నెల గారూ ధన్యవాదాలు.
తొలగించండిBeauty full Flowers. nElameedi Jaabili.
రిప్లయితొలగించండివనజ గారూ సరిగ్గా పోల్చారు..ధన్యవాదాలు.
తొలగించండివెన్నెల్లా౦టి మీ పువ్వు చాలా బాగుందండీ..
రిప్లయితొలగించండిరాజి గారూ మూడేళ్ళవుతోందండీ ఆ చెట్టు నాటి. ఈ సారే బోలెడు మొగ్గలు వచ్చాయి. ఆ పూవుకు మంచి పరిమళం కూడా ఉంటుంది. ధన్యవాదాలు.
తొలగించండికాస్త సమయం చిక్కింది. పూలంటే పిచ్చి, శ్రద్ద ఉన్నవారన్నా నాకు శ్రద్ద :) నేను చెప్తున్నా 3 రకాలు మా నాన్న గారి ఇంట్లో ఉన్నాయి ఇండియాలో.
రిప్లయితొలగించండిపైన ఉన్నవి గోవర్ధన పువ్వులు. http://saisatyapriya.blogspot.com/2010/12/blog-post_08.html
ఒక ప్రస్తావన ఇక్కడ http://www.eemaata.com/em/printerfriendly/?id=673 లో
"చెలుల జవ్వనమెల్లా చేరువ బృమ్దావనము
కలుకు జన్నులు పెక్కు గోవర్ధనాలు (27100)
ఇక్కడ నాయకుడు కృష్ణుడు. ఇక గోవర్ధనాలేవో వూహించుకోవచ్చు.
వీటిని చక్రాల్తో కూడ పోల్చే సంప్రదాయముంది. అయితే సామాన్యుల దృష్టికి అవి బండిచక్రాలైతే అన్నమయ్య దృష్టికి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి చేతి సుదర్శనచక్రం!"
ఇంకాస్త ముద్దగా ఉండేవి నందివర్ధనాలు http://chitra-mala.blogspot.com/2011/04/blog-post_27.html ఇక ఇవి గరుడవర్ధనాలు http://chandralata.blogspot.com/2011/01/blog-post_08.html మీరు తెలుసుకుని సరదా పడతారని, నా నోట్స్: నంది శివుడి వాహనం, గరుక్మంతుడు విష్ణువు వాహనం, గరుడ వర్థనం పేరు తెలిస్తేనే కానీ, నందివర్ధనానికి ఆ పేరు ఎందుకు పెట్టారో తెలియదు, అలాగే నందివర్ధనం పేరు తెలిస్తేనే కాని గరుడవర్థనానికి ఆ పేరు ఎందుకు పెట్టారో తెలియదు అవి జంటపేర్లు, జంట పువ్వులు కాబట్టి - అంత మాత్రంచేత, వాటి జాతి ఒకటి కాదు, నందికి, గరుడకి ఉన్న సామ్యం వారు హరి-హరులకి వాహనం అవ్వటం. అలాగే, ఈ పువ్వులకీనూ. పేరుకి తగ్గట్టే, నందివర్ధనాలు శివకోవెల్లోనూ, గరుడవర్థనాలు విష్ణుకోవెల్లోనూ ఉంటాయి.
ఉష గారూ చక్కని సమాచారం అందించారు. ధన్యవాదాలు.
తొలగించండిజ్యోతిర్మయి గారు,
రిప్లయితొలగించండిఆలస్యపు స్పందనకు sorry.ఊర్లో లేనండి.ఈరోజే వచ్చాను.
ఇక్కడో చిన్న డౌట్-
ఎ మరకలు లేని తెల్లదనానిది అందమా
లేక శ్వేత పుష్పానిది అందమా...? చెప్పరూ!!
హరి గారూ..అయ్యో మీరు సారీ చెప్పాల్సిన అవసరం లేదండీ..వ్యాఖ్య పెట్టారు చాలా సంతోషం. ధన్యవాదాలు.
తొలగించండిఇక అందం అంటారా...ఆ రెండిటితో పాటు..ఆస్వాదించే మనసుది కూడానూ..
ఆస్వాదించే మనసు కూడా అందమైనదే అంటారా! ఎంతబాగా చెప్పారండి.
తొలగించండిధన్యవాదాలు.
యెంత చక్కగా ఉనాయి...మీ మనసు లాగా
రిప్లయితొలగించండిశశికళ గారూ ఒకరి గురించి మెచ్చుకోవాలంటే ఎంత మంచి మనస్సుండాలి...మీలాంటి మంచి మిత్రులు దొరకడం నా అదృష్టం. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@జ్యోతిర్మయి
రిప్లయితొలగించండిమీ blog లో నాకు touching గా అనిపించిన ఒక line miss అయ్యింది వెతికి పెట్టరూ plssssss
" ఈ Photoల సరదా మా ఇద్దరిదీను" అనే sentence అండీ !!
మీ blog లో అది చూసి impress అయ్యాను
ఆ మాటలో ఎంత అనుభూతిని చూశానో !
?!
శివ గారూ ఆ వాక్యం తీసేశానండీ...ఆ విషయం నాకు గుర్తే లేదు. వీటిలో కొన్ని ఫోటోలు మా వారు తీసినవి. తనకోసం వేరే బ్లాగ్ క్రియేట్ చేద్దామని ఆ వాక్యం తీసేశాను. ఆ తరువాత ఇద్దరం ఈ బ్లాగ్ లోనే ఫోటోలు పెడదామనుకున్నాము.
తొలగించండిమీరలా అడగడం నాకూ టచింగ్ గా అనిపించిది. ఈ బ్లాగ్ లోని ప్రతి ఫోటో ఓ తీపిగురుతుకు సాక్ష్య౦. మీరడిగిన వాక్యం ఇప్పుడే పెడుతున్నాను. థాంక్ యు...
asalu meeku telugu basha meeda anta command elavachindandi.bavukatha maa andariki undi. kani paper meeda petta daniki aksharalu dorakavu.mee krushi adbhutam,mee kavitalu print loki vaste cheppandi. tappaka modati book nene konta.
రిప్లయితొలగించండి