3, జనవరి 2012, మంగళవారం

మనసున మనసై బ్రతుకున బ్రతుకై

తోడొకరుండిన అదే భాగ్యమూ అదే స్వర్గమూ..
Dallas, Texas 

14 కామెంట్‌లు:

  1. ఉషోదయాన నదీతీరం దగ్గరికి వెళ్లినట్టుంది.

    రిప్లయితొలగించండి
  2. ఉషోదయాన నదీతీరం దగ్గరికి వెళ్లినట్టుంది.

    రిప్లయితొలగించండి
  3. తేలినీలాపురం దగ్గర రెండు పెలికాన్ పక్షులు ఇలాగే ఈదుతుండగా ఫొటో తియ్యాలనుకున్నాను. చెరువు ఒడ్డునే నిలబడ్డాని. కెమెరా వ్యూలో అడ్జస్ట్మెంట్లు చేశాను కానీ అవి దూరాన చెరువు మధ్యలో ఉండడంతో ఫొటోలో చిన్నగా పడ్డాయి.

    రిప్లయితొలగించండి
  4. @ నాగేంద్ర గారూ మంచి అనుభూతి కలిగిందన్నమాట. ధన్యవాదాలు..

    @ తెలుగు వెబ్ మీడియా గారూ క్షమించాలి మీ పేరు తెలియదు..ఈ పక్షులు కొంత ఒడ్డుకు దగ్గరలో ఉన్నాయండీ..అందుకే ఫోటో చక్కగా వచ్చి ఉంటుంది..ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి
  5. "కానీ అవి దూరాన చెరువు మధ్యలో ఉండడంతో ఫొటోలో చిన్నగా పడ్డాయి."

    పోనీ ఈదుకుంటూ చెరువు మధ్యకెళ్ళి తీయలేకపోయావా ప్రవీణూ

    రిప్లయితొలగించండి
  6. ఎందుకు శంకరన్నా లేనిపోని అవిడియాలు ఇస్తారు? చెరువులో చేపలు చచ్చిపోవూ..? :P

    జ్యోతిర్మయిగారు.. ఫోటో చాలా బాగుందండి.

    రిప్లయితొలగించండి
  7. చాణుక్య గారూ, ప్రవీణ గారూ ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  8. రాజేష్ గారూ, రాజ్ కుమార్ గారూ ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి