6, జనవరి 2012, శుక్రవారం

మనదీ మనమను మాటే..

....అననీయాదు తాననదోయ్..... నేను చెప్పిన మాట నమ్మకపోతే, ఆ కళ్ళలో కోపం చూడండి మీకే తెలుస్తుంది..

11 కామెంట్‌లు:

  1. ఆ కోపానికి కారణం ఏమయ్యుంటింది చెప్మా..?!

    రిప్లయితొలగించండి
  2. ప్రశాంతముగా వాటర్ లో టైం పాస్ చేయటానికి వస్తే ఈ మనుషులు ఉన్నారే ఈ నీటిని కంపు వాసన చేశారు అని మనుషులమీద కోపం తో కన్ను ఎర్ర చేశాయి...

    రిప్లయితొలగించండి
  3. @ మాలా కుమార్ గారూ ధన్యవాదాలండీ...

    @ బాలూ గారూ నన్ను నమ్మరన్నమాట. ధన్యవాదాలు

    @ తెలుగు పాటలు గారూ అ కోపంలోనే పోట్లాడేసుకున్నట్లున్నాయ్. ధన్యవాదాలు

    @ మధుమంజరి గారూ ధన్యవాదాలు

    @ సౌమ్య గారూ ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి