12, జనవరి 2012, గురువారం

సంక్రాంతి పండక్కి నేనొచ్చేశా

ఈ సంవత్సరం బోర్డర్ కు వేసిన బంతి మొక్కలు 

16 కామెంట్‌లు:

  1. జ్యోతిర్మయి గారూ.. ముద్దబంతి చాలా ముద్దుగా వుందండీ.
    నిజంగానే పండుగ కళ తీసుకువచ్చించి తనతో పాటూ..

    రిప్లయితొలగించండి
  2. ప్రకృతిలోని అందాలను వర్ణించడం నా వల్లకాదు జ్యోతిర్మయి గారు.
    చాలా బాగున్నది.

    రిప్లయితొలగించండి
  3. రిప్లయిలు
    1. మీ పాటల్లోని పువ్వొకటి ఇటుచ్చినట్లుంది కదూ.. ధన్యవాదాలు.

      తొలగించండి
  4. ముద్ద బంతి పూవు ఫోటో + ఫోటోగ్రఫీ చాలా బాగుందండీ..

    రిప్లయితొలగించండి
  5. జ్యోతిర్మయి గారూ! మీకు సంక్రాంతి శుభాకాంక్షలు! మీ అనుమతి లేకుండా మీ ఇంట్లో బంతి పువ్వు దొంగిలించాను. ఏమీ అనుకోరు కదా?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. :) ఏమీ అనుకోమండీ..మీక్కూడా సంక్రాంతి శుభాకాంక్షలు..

      తొలగించండి
  6. అబ్బ యెంత బాగున్నాయొ...అసలు బంతి పూలలొ ఇంత అందం ఉందా?

    రిప్లయితొలగించండి
  7. ముద్దబంతి నవ్వులో మూగభాషలు...పండగేళ అందరికీ శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాలు గారూ భలే వ్రాశారే...మీక్కూడా సంక్రాంతి శుభాకాంక్షలు

      తొలగించండి