20, డిసెంబర్ 2011, మంగళవారం

పేరు చూసి మోసపోయేరు...ఒట్టి నీళ్ళే

Brandywine Falls  Provincial Park, British Columbia, Canada     

11 కామెంట్‌లు:

  1. అక్కడ్నించి...ఆ నీటిదారతోపాటు కిందికి జారితే... భలే ఉంటుంది.

    రిప్లయితొలగించండి
  2. నీటిలో జారుతూ బాలుగారు కనిపించేశారు....ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి
  3. wow.. cool snap!
    హహ్హహ్హా.. మీరు పెట్టిన టైటిల్ ఇంకా సూపర్! :D

    రిప్లయితొలగించండి
  4. చాలా బాగుందండీ.. ఎక్కడో ఏమిటో చెప్పనే లేదు.. ;)

    రిప్లయితొలగించండి
  5. కెవ్వ్వ్వ్వ్వ్వ్.. ఇప్పుడే చూశా.. ;) ఇందాక ఫోటో అలా చూస్తూ ఉండిపోయీ మిస్సయ్యానండీ ;)

    రిప్లయితొలగించండి
  6. :) నిజమే....నాకు జలపాతం..ఒక ప్రవహించే జ్ఞాపకమే....!!! :) ఒక్కసారిగా నన్ను గతంలోకి తీసుకెళ్ళారు.

    రిప్లయితొలగించండి