ఇప్పుడు నేనేమన్నానని అలా వెళ్లి పోతున్నావ్...??? అంటే....
ఏమనలేదనే గా...!!!నువ్వు నన్ను చూసి నవ్వనైనా నవ్వలేదు సరికదా... నిన్ను చూసి నేను నవ్వినా... నా వంక నామమాత్రమైనా చూడకుండా..నన్నొదిలి నువ్వెళుతున్నప్పుడు...నిన్నొదిలి నేవెళ్లకూదదా...? అని వెళ్లిపోతున్నాను... :)
పందులే గుంపుగా వెళ్తాయి సింహం సింగిల్ గా వెళుతుంది హా హా హా
రిప్లయితొలగించండిtOO GOOD!
రిప్లయితొలగించండిSpecifications of camera plz
హరే కృష్ణ గారూ
రిప్లయితొలగించండికెమెరా వివరాలు.
Canan T3I 70-300mm f/4-5.6 lense is usm
మీకంతగా నచ్చినందుకు చాలా సంతోషం.
తెలుగు పాటలు గారూ..ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిచాలా బాగుంది....Photo...
రిప్లయితొలగించండిఇప్పుడు నేనేమన్నానని అలా వెళ్లి పోతున్నావ్...??? అంటే....
ఏమనలేదనే గా...!!!నువ్వు నన్ను చూసి నవ్వనైనా నవ్వలేదు సరికదా... నిన్ను చూసి నేను నవ్వినా... నా వంక నామమాత్రమైనా చూడకుండా..నన్నొదిలి నువ్వెళుతున్నప్పుడు...నిన్నొదిలి నేవెళ్లకూదదా...? అని వెళ్లిపోతున్నాను... :)
anduku vellipothunnadannamata..... :)
Jyotirmayi : photo chala baavundi...
రిప్లయితొలగించండిsudheer:Photo ki meru ichina lines , sandarbam ku taginatlunnai!!good
ఎక్కడ మిస్ అయ్యానబ్బా!!! వూహ ఫోటో అంత బాగుంది.
రిప్లయితొలగించండిమీరు చేప్పింది నిజమే..మళ్ళీ మళ్ళీ చూడలనిపిస్తూన్నాయి..
రిప్లయితొలగించండి@ సుధీర్ గారూ మీ వ్యాఖ్య సందర్బోచితంగా ఉందండీ..ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@ రమణ గారూ ధన్యవాదాలు.
@ బాబాయిగారూ నచ్చినందుకు చాలా సంతోషం. ధన్యవాదాలు.
@ రాజచంద్ర గారూ బ్లాగు నచ్చినందుకు సంతోష౦. ధన్యవాదాలు.
andarila velte speciality emuntundani ala veltundi.. taruvata meerandaru daanni follow autaru.. ;)
రిప్లయితొలగించండి