అందంఅంటే ఇదే! చూసే మనసుండాలి.
ధన్యవాదాలు శర్మగారూ..
ఇది ఫోటో నా లేక పెయింటింగా ?? ఎంత మనోహరం గా ఉందో!!! నాకు ఇలాంటి లోకషన్లు చూస్తె సిగరేట్ తాగాలనే పాడు ఆలోచన వస్తుంది ఏంటో.....
అది ఫోటోనెనండీ..ఆ తోట అంతా చాలా బావుంటుంది. ఇక్కడ తాగేస్తారా ఏమిటి, ఈ బ్లాగ్ అసలే ఫైర్ ప్రూఫ్ కాదు..ధన్యవాదాలు రాఫ్సన్ గారూ..
మనోహరమైన ముచ్చట్లు వినడానికి పువ్వులన్నీ ఒకేచోట గుమికూడినట్టుగా వున్నాయి.
బాలూ గారూ..ఆ ఫోటోపై మీ వ్యాఖ్యానం బావుందండీ..ధన్యవాదాలు.
మనసుకు ఆహ్లాదం కలిగించేలా, కాసేపు సేదతీరాలని అనిపించేలా ఉందండీ ఈ ఫొటో. అభినందనలు జ్యోతిగారు.
Beautiful capture..-Rajesh
శోభ గారూ, రాజేష్ గారూ ధన్యవాదాలు.
మీరు ఈసారి పక్షులకి ఫొటోలు తీసి చూడండి: http://photos.teluguwebmedia.in/82513490
@ ప్రవీణ్ గారూ పక్షి ఫోటో కూడా పెట్టానండీ..ధన్యవాదాలు.@ మధుర వాణి గారూ..ధన్యవాదాలు.
కను విందు చేసే అందమైన పూలతోట .చాలా బాగుంది.
చాలా కలర్ఫుల్ గా ఉందండీ.నాకు భలే నచ్చేసిందీ
ఎప్పుడు తీసారు ఈ ఫోటోలు. మేము విక్టోరియాకి రాంగ్ టైములో వెళ్ళా మల్లె ఉంది(క్రిస్మస్ టైములో). ఫోటోలు బాగున్నాయి.
రాజేశ్వరి గారూ, రాజ్ కుమార్ గారూ ధన్యవాదాలు.@ లక్కరాజు గారూ..జూలై లో వెళ్ళామ౦డీ. తోట చాలా బావున్నది. ధన్యవాదాలు.
Its like painting ...super ga undi
థాంక్యు శైలబాల గారు.
అందంఅంటే ఇదే! చూసే మనసుండాలి.
రిప్లయితొలగించండిధన్యవాదాలు శర్మగారూ..
రిప్లయితొలగించండిఇది ఫోటో నా లేక పెయింటింగా ?? ఎంత మనోహరం గా ఉందో!!! నాకు ఇలాంటి లోకషన్లు చూస్తె సిగరేట్ తాగాలనే పాడు ఆలోచన వస్తుంది ఏంటో.....
రిప్లయితొలగించండిఅది ఫోటోనెనండీ..ఆ తోట అంతా చాలా బావుంటుంది.
రిప్లయితొలగించండిఇక్కడ తాగేస్తారా ఏమిటి, ఈ బ్లాగ్ అసలే ఫైర్ ప్రూఫ్ కాదు..
ధన్యవాదాలు రాఫ్సన్ గారూ..
మనోహరమైన ముచ్చట్లు వినడానికి పువ్వులన్నీ ఒకేచోట గుమికూడినట్టుగా వున్నాయి.
రిప్లయితొలగించండిబాలూ గారూ..ఆ ఫోటోపై మీ వ్యాఖ్యానం బావుందండీ..ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిమనసుకు ఆహ్లాదం కలిగించేలా, కాసేపు సేదతీరాలని అనిపించేలా ఉందండీ ఈ ఫొటో. అభినందనలు జ్యోతిగారు.
రిప్లయితొలగించండిBeautiful capture..
రిప్లయితొలగించండి-Rajesh
శోభ గారూ, రాజేష్ గారూ ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిమీరు ఈసారి పక్షులకి ఫొటోలు తీసి చూడండి: http://photos.teluguwebmedia.in/82513490
రిప్లయితొలగించండి@ ప్రవీణ్ గారూ పక్షి ఫోటో కూడా పెట్టానండీ..ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@ మధుర వాణి గారూ..ధన్యవాదాలు.
కను విందు చేసే అందమైన పూలతోట .చాలా బాగుంది.
రిప్లయితొలగించండిచాలా కలర్ఫుల్ గా ఉందండీ.నాకు భలే నచ్చేసిందీ
రిప్లయితొలగించండిఎప్పుడు తీసారు ఈ ఫోటోలు. మేము విక్టోరియాకి రాంగ్ టైములో వెళ్ళా మల్లె ఉంది(క్రిస్మస్ టైములో). ఫోటోలు బాగున్నాయి.
రిప్లయితొలగించండిరాజేశ్వరి గారూ, రాజ్ కుమార్ గారూ ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@ లక్కరాజు గారూ..జూలై లో వెళ్ళామ౦డీ. తోట చాలా బావున్నది. ధన్యవాదాలు.
Its like painting ...super ga undi
రిప్లయితొలగించండిథాంక్యు శైలబాల గారు.
తొలగించండి