6, డిసెంబర్ 2011, మంగళవారం

జంట కోసం ఈ పక్షి పాపం ఐదు సంవత్సరాలనుండీ వేచి చూస్తోంది. జాడ తెలిస్తే చెప్పరూ..

Pismo Beach, CA

9 కామెంట్‌లు:

  1. 2012 5 29 నాడు దివ్యమైన ముహూర్తం ఉందండి. తప్పకుండా జాడ తెలుస్తుంది.

    రిప్లయితొలగించండి
  2. ఈ రోజుల్లో సరియైన జోడు దొరకడం కొంచం కష్టమే .

    రిప్లయితొలగించండి
  3. @ బాలు గారూ...అప్పటివరకూ అది వేచి చూడల్సి౦దేనా౦డీ..ధన్యవాదాలు.

    @ ధన్యవాదాలు మధురవాణి గారూ..

    @ రాజేశ్వరి గారూ..మీరన్నదీ నిజమే, వేచి చూద్దాం ధన్యవాదాలు.

    @ రాజ్ కుమార్ గారూ ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  4. ఇంతకీ నిరీక్షణ ఫలించిందా ఇప్పటికయినా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తెలీదండి ఈసారి వెళ్ళినప్పుడు కనుక్కుంటాను. :-) థాంక్యు శైలబాల గారు

      తొలగించండి