23, జూన్ 2012, శనివారం

నీవు లేని నేను లేను

 

          నేను లేక నీవు లేవు

         నేనే నువ్వు నువ్వే నేను
         నేను నువ్వు నువ్వు నేను లేనిచో ఈ జగమే లేదు...

27 కామెంట్‌లు:

  1. జ్యోతి గారు,ఫొటోలు అద్భుతం గా ఉన్నాయండీ...జంట పక్షులు చాలా బాగున్నాయి..:-) The song is very apt..:-)

    రిప్లయితొలగించండి
  2. చాల బాగా capture చేసారు.....బాగున్నాయి జ్యోతి గారు :))

    రిప్లయితొలగించండి
  3. నాగిని గారూ అలా జంట పక్షులను చూస్తుంటే భలే అనిపిస్తుంది కదండీ....ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  4. హ..హ..మీ వ్యాఖ్య లు ఇంకా బాగున్నాయి ))

    రిప్లయితొలగించండి
  5. jyothi gaaroo ippudochharu iddaru sir,and meeru, prema pakshulam manam evaremanna vinam....

    రిప్లయితొలగించండి
  6. "ప్రేమ పక్షులు" ఆకాశం లో స్కేటింగా ....

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అవునండీ ఛాయ గారూ..అవి ఎంత దూరం వెళ్ళినా అలా కలిసే వెళుతుంటాయి. వాటిని చూస్తుంటే భలే ముచ్చటగా అనిపించింది. ధన్యవాదాలు.

      తొలగించండి
  7. రిప్లయిలు
    1. లేదండీ బంధించలేదు...అది ఉత్త అనుభవం మాత్రమే..ధన్యవాదాలు.

      తొలగించండి