19, జూన్ 2012, మంగళవారం

పలుకే బంగారమాయనా...

                 సూరీడు కడలి కబుర్లు చెప్పుకున్నట్లున్నారు.....

12 కామెంట్‌లు:

  1. కడలి తన కెరటాలతో..ఇనబింబం ని ముద్దాడే క్షణాలు నిత్యం మనోహరం.
    కెంజాయ..లో .చిత్రం అద్భుతం.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అవునండీ వనజగారూ..మా చిన్నప్పుడు ఆ సూర్యోదయం చూడడం కోసం ఉదయం నాలుగు గంటల బస్ ఎక్కి సముద్రం దగ్గరకు వెళ్ళేవాళ్ళం. చిత్రం నచ్చినందుకు చాలా సంతోషం. ధన్యవాదాలు.

      తొలగించండి
  2. ఈ ఫోటోలన్ని మీరే తీస్తారండి?
    నాకు ఫోటొలు నచ్చుతాయి, వాటికి మీరు రాసే captions చాలా నచ్చుతాయి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వెన్నెల గారూ ఈ ఫోటోల సరదా మా ఇద్దరిదీనూ...ధన్యవాదాలు.

      తొలగించండి
  3. రంగుల కలయిక అద్భుతం గా వుంది .

    రిప్లయితొలగించండి
  4. anduke photos lo iddaroo kanipistaaru, ante rendu bhaavaalu ani ardam. but, andamaina photos.

    రిప్లయితొలగించండి
  5. "అంత రంగూ ఆకాశానికేనా?" అని నేలా, సముద్రం అసూయపడకముందే...
    సూర్యుడు తెలివిగా ఆ రెంటికీ కూడా కొంత కొంత రంగులేసేసి...తప్పించేసుకున్నాడు."
    ఏది ఏమైతేనేమి అందరూ కలసి మనోహరమైన అందాన్ని...ఆవిష్కరించారు.

    ఈ ఫొటో లో మీ అభిరుచి తొణికిసలాడింది.

    Naren

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడన్నమాట...బావుంది నరేన్ గారు. ధన్యవాదాలు

      తొలగించండి