11, అక్టోబర్ 2011, మంగళవారం

హైలెస్సా హైలెస్సా


8 కామెంట్‌లు:

  1. ప్రకృతిలో పరవళ్ళుతొక్కే నదిలా ఉంది...సహజమైన అందాలు కనులకెపుడూ కనువిందుగానే ఉంటాయి.
    ఇంత చక్కని ఛాయాచిత్రం మీ కెమేరా లో బంధించినందుకు congratulations జ్యోతిర్మయి గారూ!

    రిప్లయితొలగించండి
  2. Wow! పులిగడ్డ - పెనుమూడి (కృష్ణ - గుంటూరు) వంతెన పడక మునుపు1.20 min పడవ ప్రయాణం చేసేవాళ్ళం, ఆ జ్ఞాపకాల దొంతరలను తట్టి లేపుచున్నది మీ దృశ్యం శభాష్

    రిప్లయితొలగించండి
  3. @ చిన్ని ఆశ గారూ థాంక్ యు. దిండిలో తీసినది. వశిష్టానది అందాలు చూసి తీరవలసినదే.

    @ ఎందుకో ఏమో గారూ...మీ పేరు తెలియ లేదు. చిత్రానికి తగ్గ పాట వినిపించారు ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి