12, అక్టోబర్ 2011, బుధవారం

పులకింత పుష్పానిదా వర్షానిదా







21 కామెంట్‌లు:

  1. స్పర్శ
    చినుకుదా..!
    పూ రేకుదా...!!

    రిప్లయితొలగించండి
  2. భలే ప్రశ్న వేశారు. చినుకుదే..థాంక్ యు ఛాయ గారూ..

    రిప్లయితొలగించండి
  3. Just WOW!!
    పులకింత చినుకూ పువ్వుల మధ్యనున్న ప్రేమదేమో! ;)

    రిప్లయితొలగించండి
  4. అయ్యుండొచ్చు. థాంక్స్ మధురవాణి గారూ..

    రిప్లయితొలగించండి
  5. @ అజ్ఞాత గారు thank you.

    @ కృష్ణ ప్రియ గారూ థాంక్ యు.

    రిప్లయితొలగించండి
  6. పులకింత రెంటిదీ కదూ!
    పువ్వుని తాకిన చినుకులూ, చినుకులతో మరింత స్వచ్చంగా వికసించిన పువ్వులూ...

    రిప్లయితొలగించండి
  7. లలిత మృదు పల్లవములపై సయ్యాట లాడుతున్న బిందు సమూహము ఆహ! ప్రకృతి సోయగానికి ప్రతీక గదా ! ఇది
    ముగ్ధ మనోహర సొగసరి అయిన చెలి చెక్కిలి మీది సొట్ట సాటి రాడు ఏనాటికి! ఈ సుందర ప్రాకృతిక శోభ ముందు .....
    Nice Collection Mam

    http://songsmoviez.com/Mogudu_2011-telugu-mp3-songs.html

    "చూస్తున్న చూస్తున్నా చూస్తూనే ఉన్నా" అనిపించే లా ఉన్నాయి

    రిప్లయితొలగించండి
  8. @ చిన్ని ఆశ గారూ, నాకూ అలాగే అనిపించింది. ధన్యవాదములు

    @ నమస్కారం మాష్టారూ...ఈ చిత్రానికి మంచి కవిత చెప్పారు. డానికి తగ్గ పాట కూడా వినిపించారు. ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  9. nice,
    'కనిపించే అందాలే' chaalaa bavundandi.

    రిప్లయితొలగించండి
  10. రమ్యగారూ, సౌమ్య గారూ..ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  11. పరవశించి రాలిన చినుకుల్లో తడిసి పులకించిన ముగ్ధ మోహన పుష్పం ....ఓ....హో....!

    రిప్లయితొలగించండి
  12. రాజేశ్వరి గారూ మీకంతగా నచ్చినందుకు సంతోషంగా ఉందండీ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  13. ఫోటోలూ, వ్యాఖ్యలూ కూడా super andi

    రిప్లయితొలగించండి