9, మే 2013, గురువారం

మీరేమన్నారేమిటి?

                                  ఇలా తెల్ల మొహం వేసింది.


అజేలియా 

15 కామెంట్‌లు:

  1. అయ్యో ఏమీ అనందే! అయినా అలా అలకపూనితే ఎలాగబ్బా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చూసారా చూసారా, మీరు దాన్ని చూసి కూడా ఏమీ అనలేదు. అందుకే అలా తెల్లబోయి చూస్తోంది. థాంక్యు సువర్చల గారు.

      తొలగించండి
  2. రిప్లయిలు
    1. ఊరికే ఇలా ఫైల్లో ఎన్నాళ్ళు కూర్చుంటావు. కాసేపలా బ్లాగువైపు వెళ్ళొచ్చుగా అన్నానండి అంతే. ఇలా మొహం పెట్టేసింది. :)
      థాంక్యు రాధిక గారు.

      తొలగించండి
  3. రిప్లయిలు
    1. అలా అన్నారా. దీనికి పొగడ్తలు అలవాటు లేదు లెండి. అందుకే అలా తెల్లమొహం వేసింది. :) థాంక్యు మాలా గారు.

      తొలగించండి
  4. బాగుంది అలా తెల్లమొహం వెయ్యండం!

    రిప్లయితొలగించండి
  5. అలా తెల్లమొహం వెయ్యడం బాగుంది.

    రిప్లయితొలగించండి
  6. పువ్వు మొత్తం ఫ్రేం లో వున్నింటే ఇంకా బాగుండేది కదా :)

    రిప్లయితొలగించండి
  7. tana gurinchi intha mandi rakarakaluga matladukovadam chusi...........tellamoham veyyaka emchestundi ????

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అంతేనంటారా. అదే అయి వుంటుంది లెండి. థాంక్యు.

      తొలగించండి