wow.. నవ్వు లు చూడాలంటే పువ్వులోనే చూడాలి.
పిల్లలు, పువ్వులు రెండూనండీ వనజ గారూ...ధన్యవాదాలు.
Bagunnayi kadaa :)1 & 4 superr andi.
థాంక్స్ హర్ష గారూ..
మల్లెలెంత గుబాళిస్తున్నాయో! బలే దొరికాయమ్మాయ్ నీ కెమేరాకి.
కెమేరాకే కాదు బాబాయ్ గారూ...జడలోకి కూడా :) ధన్యవాదాలు.
Beautiful !maa intlo kudaa undi ee chettu :) kaani ee saari takkuva vacchaayi.
పూలు అయిపోగానే ఆకులు తీసేయండి వేణు గారూ మళ్ళీ పూస్తుంది. థాంక్ యు.
మల్లెలలు మనసు దోచుకున్నాయి.. కాసిని నాకూ కావాలి. మా దొడ్లో మందారం పెట్టి రెండో సంవత్సరం, ఈ ఏడు పూయాలి మరి.
తప్పకుండా తీసికెళ్ళ౦డి. మీ మందారం పూయగానే ఫోటో పెట్టండి మరి. ధన్యవాదాలు.
నవ్వులు రువ్వుతున్న మీ సిరిమల్లెలు చాలా ముద్దుగా వున్నాయండీ.. మీ ఇంట్లో చెట్టుకి ఇన్ని మల్లెలు పూయటం చూస్తుంటే ఈ సంవత్సరమే నాటిన మా మల్లెచెట్లు ఎప్పుడు ఇలా పూస్తాయా అనిపిస్తుంది.
memu ma kotha intlo natam, eppatiki vastao ....
మా చెట్టు రెండేళ్లలో పూసిందండి.
రాజి గారూ చాలా రోజులకు కనిపించారు. బావున్నారా? ఈ చెట్టు పోయిన సంవత్సరం నాటిందండీ. వచ్చే ఏడాదికి మీ చెట్టు కూడా పూస్తుందేమో...ధన్యవాదాలు
prati vasthuvu mee chetilo andamgaa malachabaduthundi meru teesina photo alaa untundi mari.
థాంక్యు ఫాతిమా గారూ..
wow..
రిప్లయితొలగించండినవ్వు లు చూడాలంటే పువ్వులోనే చూడాలి.
పిల్లలు, పువ్వులు రెండూనండీ వనజ గారూ...ధన్యవాదాలు.
తొలగించండిBagunnayi kadaa :)
రిప్లయితొలగించండి1 & 4 superr andi.
థాంక్స్ హర్ష గారూ..
తొలగించండిమల్లెలెంత గుబాళిస్తున్నాయో! బలే దొరికాయమ్మాయ్ నీ కెమేరాకి.
రిప్లయితొలగించండికెమేరాకే కాదు బాబాయ్ గారూ...జడలోకి కూడా :) ధన్యవాదాలు.
తొలగించండిBeautiful !
రిప్లయితొలగించండిmaa intlo kudaa undi ee chettu :) kaani ee saari takkuva vacchaayi.
పూలు అయిపోగానే ఆకులు తీసేయండి వేణు గారూ మళ్ళీ పూస్తుంది. థాంక్ యు.
తొలగించండిమల్లెలలు మనసు దోచుకున్నాయి.. కాసిని నాకూ కావాలి. మా దొడ్లో మందారం పెట్టి రెండో సంవత్సరం, ఈ ఏడు పూయాలి మరి.
రిప్లయితొలగించండితప్పకుండా తీసికెళ్ళ౦డి. మీ మందారం పూయగానే ఫోటో పెట్టండి మరి. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండినవ్వులు రువ్వుతున్న మీ సిరిమల్లెలు చాలా ముద్దుగా వున్నాయండీ..
రిప్లయితొలగించండిమీ ఇంట్లో చెట్టుకి ఇన్ని మల్లెలు పూయటం చూస్తుంటే ఈ సంవత్సరమే నాటిన మా మల్లెచెట్లు ఎప్పుడు ఇలా పూస్తాయా అనిపిస్తుంది.
memu ma kotha intlo natam, eppatiki vastao ....
తొలగించండిమా చెట్టు రెండేళ్లలో పూసిందండి.
తొలగించండిరాజి గారూ చాలా రోజులకు కనిపించారు. బావున్నారా? ఈ చెట్టు పోయిన సంవత్సరం నాటిందండీ. వచ్చే ఏడాదికి మీ చెట్టు కూడా పూస్తుందేమో...ధన్యవాదాలు
రిప్లయితొలగించండిprati vasthuvu mee chetilo andamgaa malachabaduthundi meru teesina photo alaa untundi mari.
రిప్లయితొలగించండిథాంక్యు ఫాతిమా గారూ..
తొలగించండి