30, నవంబర్ 2011, బుధవారం

నవ్వులు చిందే పువ్వు


9 కామెంట్‌లు:

  1. నవ్వులు రువ్వే పువ్వమ్మ
    నీ నవ్వులు నాకు ఇవ్వమ్మ
    ఉన్న నాలుగు నాళ్ళూ నీలా ఉండిపోతే చాలమ్మా!!

    రిప్లయితొలగించండి
  2. రోజా...రోజా...రోజా...
    నిన్ను చూసి నన్ను నేను మరచిపోయి తిరిగి వచ్చా!

    రిప్లయితొలగించండి
  3. @ సుభా ఆ ఫోటో బుచర్డ్ గార్డెన్స్, కెనడాలో తీసింది. పాత ఫోటోలు చూస్తుంటే కనిపించిది. థాంక్ యు

    @ రసజ్ఞా అలా వస్తూనే ఉండు. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  4. నవ్వులు రువ్వే పువ్వమ్మా...
    నీ నవ్వులు నాకు ఇవ్వమ్మా..
    వున్న నాలుగు నాళ్ళు నీలా ఉండిపోతే చాలమ్మా..
    :)

    రిప్లయితొలగించండి
  5. ఆ నవ్వులు మీకోసమే మధుర గారూ ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  6. Beatiful...little over exposure kaasta brightness taginchandi.

    -Rajesh

    రిప్లయితొలగించండి
  7. రాజేష్ గారూ ఫోటో తీసే సమయానికి పువ్వు నవ్వి౦దండీ(సరదాగా)..ఈ సారి తగ్గించి తీస్తాను. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి