కనిపించే అందాలే
23, ఆగస్టు 2012, గురువారం
ప్రియతమా
ఎద వాకిట యుగాలపాటు వేచియున్నాను
నీవొచ్చే మధురక్షణాల కోసం!
అలసటతో రెప్పవాల్చుతానేమో నన్నుదాటి వెళ్ళిపోకు!
ఈ చిత్రపటానికి నీ స్పర్శతోనే జీవం!!
15, ఆగస్టు 2012, బుధవారం
విజయమో వీరస్వర్గమో
తేల్చుకోవాలి గాని చిన్న సమస్యకే వెన్ను చూపి పారిపోతే ఎలా...
13, ఆగస్టు 2012, సోమవారం
రాయికి సైతం రాగాలు నేర్పే జలతరంగిణి
వెన్నెల్లా కురిసింది వెల్లువై పొంగింది
పరుగులెత్తే మదిని పట్టి బంధించింది!
Nayagara Falls, NY
కొత్త పోస్ట్లు
పాత పోస్ట్లు
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)